సంక్షిప్త శివపంచాయతన పూజ
కార్తీకమాసం లో అందరికి శివుడికి తప్పకుండా అభిషేకం చెసుకొవలనిపిస్తుంది . చాలామంది శివాలయాలలో చేయించుకుంటారు ; కొంతమంది బ్రాహ్మణున్ని ఇంటికి పిలిపించి రుద్రాభిషేకం చేయించుకొంటారు , కాని అందరికి రోజు ఇంట్లో చేసుకోవాలని ఉంటుంది. టైం ఎక్కువ పడుతుంది వీలుకాదు అనుకొంటారు. అందువల్ల అందరు ప్రతినిత్యం అభిషేకం, శివార్చన చేసుకొనేందుకు వీలుగా సంక్షిప్తం గా ఈ శివపూజా విధానం, నమకములోనివి, చమకములోనివి, కొన్ని ముఖ్యమైన మంత్రము లను చేర్చి పాణిమంత్ర విధ బిల్వార్చన తో ఇవ్వబడింది. ఈ పూజావిదికి 15 !ని! మించి పట్టదు.
ముందుగా నిత్యపూజా విధానం లో చెప్పబడ్డ దీపారాధన, ఆచమనీయమ్, సంకల్పం, కలశపూజ, గణపతి పూజ చేసుకోవాలి.
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః !!! ఓం శ్రీ గురుభ్యో నమః !!!
హరిః ఓం !! ఓం నమః శివాయ: !!!
అపవిత్ర : పవిత్రోవా సర్వావస్థాఙ్గతో పివా !!! య స్మరేత్పుణ్డరీకాక్షం సబాహ్యాభ్యంతర స్సుచి: !!!
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీక్షాయనమః
(పై మంత్రం చెపుతూ తలమీద మూడు సార్లు నీళ్లు చల్లుకోవాలి )
తరవాత నమస్కరిస్తూ ఈ క్రిందిశ్లోకం చదువుకోవాలి
ఓం దేవీం వాచ మజనయంత దేవా !!! స్తాం విశ్వరూపా: : పసవో వదన్తి !!! సానో మంద్రేష మూర్జందుహానా!!
ధేనుర్వాగ స్మా నుపసుష్టుతైతు !!!
అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు
ప్రాణప్రతిష్టాపన మంత్రం :- పూజావిధానం
ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !! ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే !!
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ !! విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే జీన్ఘ్రియుగం స్మరామి !!
లాభస్తేషాం జయస్తే షాo కుతస్తేషాం పరాభవ !! యేషా మిందీవరశ్యామో హృదయ స్థో జానార్ధనః !!
ఆపదాపహర్తారం దాతారం స్వర్వసంపదామ్ !! లోకాభిరామం శ్రీ రామం భూయోభూయో నమామ్యహమ్!!
సర్వమంగళ మాంగళ్హ్యే శివే సర్వార్ధ సాధికే ! శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే !!
యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్ధ్ర్డోధనుర్ధరః !! తత్రశ్రీ ర్విజయోభూతి ద్ధ్రువానీతి ర్మతిర్మమ !!
ఓం శ్రీ లక్ష్మి నారాయణాభ్యాం నమః !! ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః !! ఓం శ్రీ వాణిహిరణ్య గర్భాభ్యాం నమః !! ఓం శ్రీ శచీ పురంద రాభ్యాం నమః !! ఓం శ్రీ ఇంద్రా ద్యష్ట దిక్పాలక దేవతాభ్యోనమః !! ఓం శ్రీ ఆదిత్యాది నవగ్దవతాభ్యోనమః !! ఓం శ్రీ గ్రామదేవతాభ్యోనమః !! ఓం శ్రీ క్షేత్రాధిష్ఠాన దేవతాభ్యోనమః !! ఓం శ్రీ కులదేవతాభ్యోమమః !! ఓం శ్రీ అరుంధతీ వసిస్తాభ్యాంనమః !! ఓం శ్రీ మాతా పితృభ్యాంనమః !!
ఓం శ్రీ సర్వేభ్యోమహాజనేభ్యోనమః !! ఓం శ్రీ సద్గురుభ్యోనమః !!
ఓం ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్ !! కురుఘంటారవం తత్రదేవతాహ్వాన లాంచనమ్ !!
(ఘంట వాయించవలెను)
ఓం భోదీప ! బ్రహ్మరూపేణ సర్వేషాం హృదిసంస్థితః ! అతస్త్వామ్ స్థాపయామ్యద్యమద జ్ఞానమపాకురు !!
(దీపము వెలిగించి పుష్పాక్షతలచే అలంకరించండి )
పృథ్వి ! త్వయాధృతా లొకాః దేవి ! త్వం విష్ణునాధృతా ! త్వంచ ధారయ మాందేవి ! పవిత్రం కురుచాసనమ్ !!
(కూర్చున్న ఆసనం క్రింద కొంచెం అక్షతలను వేయండి భూదేవికి నమస్కరించండి )
ఆచమనము
(ఈ క్రింది నామములు చెప్పి మూడు సార్లు జలము తీసుకోండి )
ఓం కేశవాయస్వాహా ! ఓం నారాయణాయ స్వాహా ! ఓం మాధవాయ స్వాహా !
ఓం గోవిందాయ నమః (అని చేతులు కొంచెం జలం తీసుకొని చేతులు కడుగుకొండి )
ఓం విష్ణవే నమః ! ఓం మధుసూదనాయ నమః ! ఓం త్రివిక్రమాయ నమః !
ఓం వామనాయ నమః ! ఓం శ్రీధరాయ నమః !ఓం హృషీకేశాయ నమః !
ఓం పద్మనాభాయ నమః ! ఓం దామోదరాయ నమః ! ఓం సంకర్షణాయ నమః !
ఓం ప్రద్యుమ్నాయ నమః ! ఓం వాసుదేవాయ నమః ! ఓం అనిరుద్ధాయ నమః !
ఓం పురుషోత్తమాయ నమః ! ఓం అధోక్షజాయ నమః ! ఓం నరసింహాయ నమః !
ఓం అచ్యుతాయ నమః ! ఓం జనార్ధనాయ నమః ! ఓం ఉపేంద్రాయ నమః !
ఓం హరయే నమః ! ఓం కృష్ణాయ నమః !
ధ్యానం (కూర్చున్న ఆసనం క్రింద కొంచెం అక్షతలను వేయండి భూదేవికి నమస్కరించండి )
ఆచమనము
(ఈ క్రింది నామములు చెప్పి మూడు సార్లు జలము తీసుకోండి )
ఓం కేశవాయస్వాహా ! ఓం నారాయణాయ స్వాహా ! ఓం మాధవాయ స్వాహా !
ఓం గోవిందాయ నమః (అని చేతులు కొంచెం జలం తీసుకొని చేతులు కడుగుకొండి )
ఓం విష్ణవే నమః ! ఓం మధుసూదనాయ నమః ! ఓం త్రివిక్రమాయ నమః !
ఓం వామనాయ నమః ! ఓం శ్రీధరాయ నమః !ఓం హృషీకేశాయ నమః !
ఓం పద్మనాభాయ నమః ! ఓం దామోదరాయ నమః ! ఓం సంకర్షణాయ నమః !
ఓం ప్రద్యుమ్నాయ నమః ! ఓం వాసుదేవాయ నమః ! ఓం అనిరుద్ధాయ నమః !
ఓం పురుషోత్తమాయ నమః ! ఓం అధోక్షజాయ నమః ! ఓం నరసింహాయ నమః !
ఓం అచ్యుతాయ నమః ! ఓం జనార్ధనాయ నమః ! ఓం ఉపేంద్రాయ నమః !
ఓం హరయే నమః ! ఓం కృష్ణాయ నమః !
!!శ్లో !! ఓం ఉత్తుష్టంతు భూతపిశాచా : ఏతే భూమిభారకాః !
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే !!
(అక్షతలు వాసనా చూసి ఎడం వైపుగా వెనుకవేసుకోవాలి )
ప్రాణాయామము
ఓం భూ :, ఓం భువః , ఓం సువః , ఓం మహః , ఓం జనః , ఓం తపః , ఓగ్o సత్యం ,
ఓంతత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి ! ధియోయోనః ప్రచోదయాత్ !
ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ !!
( పై మంత్రం చెపుతూ బొటనవేలు , మధ్యమ, ఉంగరం వ్రేళ్ళతో ముక్కు పట్టుకొని శ్వాస పీల్చి కొంచెం సేపు నిలిపి తరవాత వదిలేయాలి తరవాత ఉద్దరిని తో నీటిని తీసుకొని చెయ్యి కడుగుకోవాలి )
మమో పాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్జ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరత వర్షే భరత ఖండే మేరో: దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య _____(ఈశాన్య) ప్రదేశే కృష్ణా గోదావరి(కావేరి) మధ్య దేశే స్వగృహే(శోభనగృహే) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరగురు చరణ సన్నిదౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ______(దుర్ముఖి నామ) సంవత్సరే _______(దక్షిణాయనే) _____(శరత్ఋతౌ ) _______(కార్తీకమాసే ) _______పక్షే (అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుక్ల పక్షం -- పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణ (శుద్ధ) పక్షం) ________తిదౌ _______వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ __________ గోత్ర:(గోత్రస్య /గోత్రావతి ) శ్రీమాన్/శ్రీమాత _________(పేరు) నామధేయస్య /నామధేయవతి (మమ యజమానస్య (భర్త పేరు ) / మమ ధర్మపత్ని సమేతస్య ) అస్మాకం సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య , ధైర్య, విజయ, అభయ, ఆయు , ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ద్యర్ధం, మనోవాంఛా ఫల సిద్ధ్యర్ధం, భక్తి, జ్ఞాన , వైరాగ్య , యోగ ప్రాప్యర్ధం, యే యే గ్రహా : అరిష్టస్థానేషుస్థితా: తేషాం నవానాం, గ్రహాణాం శుభ ఏకాదశ స్థానఫల ప్రాప్యర్ధం శ్రీ సాంబసదాశివ దేవతా, శ్రీ ఉమామహేశ్వర దేవతా ప్రీత్యర్ధం అవాహతేభ్య స్సర్వేభ్యో దేవేభ్య: -- సంభవద్భి: ద్రవ్యై:, సంభవద్భ: పదార్డయై , సంభవద్భి ఉపచారై: సంభవిత నియమేన శ్రీ రుద్రసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యాన అవాహనాది షోడశోపచార పూజామహంకరిష్యే .
(చేతిలోని పుష్పాక్షతలు దేవునిపై వేసి నమస్కరించవలెను )
సంకల్పము
( చేతిలో పుష్పాక్షతలు తీసుకొని కుడికాలి తొడమీద ఎడమ చేయి క్రింద, కుడిచేయి పైన ఉండేలా సంకల్పము అయ్యేవరకు పట్టుకోవాలి)మమో పాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్జ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరత వర్షే భరత ఖండే మేరో: దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య _____(ఈశాన్య) ప్రదేశే కృష్ణా గోదావరి(కావేరి) మధ్య దేశే స్వగృహే(శోభనగృహే) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరగురు చరణ సన్నిదౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ______(దుర్ముఖి నామ) సంవత్సరే _______(దక్షిణాయనే) _____(శరత్ఋతౌ ) _______(కార్తీకమాసే ) _______పక్షే (అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుక్ల పక్షం -- పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణ (శుద్ధ) పక్షం) ________తిదౌ _______వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ __________ గోత్ర:(గోత్రస్య /గోత్రావతి ) శ్రీమాన్/శ్రీమాత _________(పేరు) నామధేయస్య /నామధేయవతి (మమ యజమానస్య (భర్త పేరు ) / మమ ధర్మపత్ని సమేతస్య ) అస్మాకం సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య , ధైర్య, విజయ, అభయ, ఆయు , ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ద్యర్ధం, మనోవాంఛా ఫల సిద్ధ్యర్ధం, భక్తి, జ్ఞాన , వైరాగ్య , యోగ ప్రాప్యర్ధం, యే యే గ్రహా : అరిష్టస్థానేషుస్థితా: తేషాం నవానాం, గ్రహాణాం శుభ ఏకాదశ స్థానఫల ప్రాప్యర్ధం శ్రీ సాంబసదాశివ దేవతా, శ్రీ ఉమామహేశ్వర దేవతా ప్రీత్యర్ధం అవాహతేభ్య స్సర్వేభ్యో దేవేభ్య: -- సంభవద్భి: ద్రవ్యై:, సంభవద్భ: పదార్డయై , సంభవద్భి ఉపచారై: సంభవిత నియమేన శ్రీ రుద్రసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యాన అవాహనాది షోడశోపచార పూజామహంకరిష్యే .
(చేతిలోని పుష్పాక్షతలు దేవునిపై వేసి నమస్కరించవలెను )
!!శ్లో !! శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయధం దక్షభాగే వహంతమ్
నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్పటికమణినిభం పార్వతీశం నమామి !!
!!శ్లో !! ఆ పాతాళ నభ: స్థలాన్త భువన బ్రహ్మాండ మావి: స్పుర
జ్యోతి స్పాటిక లింగ మౌళి విలస త్పూ ర్ణేందు వాన్తామృతైః
అస్తోకాప్లుత మేక మీశ మనిశం - రుద్రానువాకా ఙ్ఞపేత్
ద్యాయే దీప్సిత సిద్ధయే ద్రువపదం; విప్రోభిషించే చ్చివమ్
బ్రహ్మాండ వ్యాప్తదేహా, భసిత హిమరుచా, భాసమానా భుజంగైః
కంఠేకాలాః , కపర్దా, ;కలితశశికలా , శ్చన్డ్ కోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్షమాలా , సులలితవపుష , శ్శాంభవా , ముర్తిభేదా:
రుద్ర శ్రీ రుద్ర సూక్త - ప్రకటితవిభవా: - నః ప్రయచ్ఛన్తు సౌఖ్యమ్
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! ధ్యాయామి ! ధ్యానం సమర్పయామి !
ప్రాణప్రతిష్టాపన మంత్రం :-
అసునీతే పునరాస్మాసు చక్షుః పునః ప్రాణ మిహినో హి భొగమ్
జ్యోక్ప శ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి
అమృతం వై ప్రాణా అమృత మాపః ప్రాణానేవ యధా స్థాన ముపహ్వ్యతే
స్థిరోభవ ! వరదోభవ ! సుప్రసన్నోభవ ! స్థిరాసనం కురు !
ఆవాహనం
!!మ !! సద్యోజాతం ప్రపద్యామి
స్వామిన్ సర్వ జగన్నాధ యావత్ పూజా వసావకం ! తావత్ త్వం ప్రీతిభావేన బింబే (లింగే) స్మిన్ సన్నిధిం కురు!
స్థిరోభవ ! వరదోభవ ! సుముఖోభవ ! సుప్రసన్నొభవ ! స్థిరాసనం కురు ! (అక్షతలు)
ఆసనం
!!మ !! సద్యో జాతాయ వై నమోనమః !!
భాస్వన్మౌక్తిక తొరణే , మరకత స్తంభాయుతాలంకృతే ! సౌదే దూపే సువాసితే, మణిమయె, మాణిక్య దీపాంచితే !
మాణిక్య సింహాసనే ! సుస్థిరొ భవ ! శ్రీ మహేశ్వరాయ నమః ! సువర్ణ రత్నఖచితసింహాసనం సమర్పయామి !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః ! ఆసనం సమర్పయామి
పాద్యమ్
!!మ !! ! భవే భవే నాతి !
పాద్యం గృహాణ దేవేశ ! మమ సౌఖ్యం వివర్దయ ! భక్త్యా సమర్పితం దేవ ! లోకనాధ నమోస్తుతే !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! ఓం శంభవే నమః ! పాదయోః పాద్యం సమర్పయామి
అర్ఘ్యం
!!మం !! భవే భవస్వ మామ్ !!
వ్యక్తా, వ్యక్త స్వరూపాయ, హృషీకపతయే నమః ! మయా నివేదతో భక్త్యా అర్ఘ్యోయం ప్రతిగ్రుహ్యతామ్ !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! హస్తయోః అర్ఘ్యం సమర్పయామి !
ఆచమనీయమ్
!!మ!! భవోద్భావాయ నమః !
కర్పూర వాసితం తోయం మన్దాకిన్యాః సమావృతం
మృత్యుంజయ, మహాదేవ, శుద్ధ ఆచమనం సమర్పయామి !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! ముఖే ఆచమనీయం సమర్పయామి !
మధుపర్కం
గుడ దదిసహితం, మధుప్రకీర్ణ, సుఘృత సమన్విత దేను దుగ్ధయుక్తం !శుభకర మధుపర్కం సమర్పయామి
స్త్నానం, పంచామృతస్త్నానం , అభిషేకం
!!మ !! వామదేవాయ నమః !! స్నపయామి !! (రుద్రనమకం)
!!మ !! ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరయ, మహాదేవాయ, త్ర్యంబకాయ , త్రిపురంతకాయ, త్రికాలాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుం జయాయ, సర్వేశ్వరాయ, సదా శివాయ, శ్రీమన్ మహాదేవాయ నమః !
హర హర మహాదేవ శంభో శంకర (గంట వాయిస్తూ )
!!మం !! నమ స్సోమాయ చ రుద్రాయ చ, నమ స్తామ్రాయ చారుణాయ చ. నమ శ్సంగాయ చ పశుపతయే చ,నమ ఉగ్రాయ చ భీమయ చ, నమో అగ్రేవధాయ చ దూరేవదాయ చ, నమో హంత్రే చ, హనీయసే చ, నమోవృక్షేభ్యో హరి కేశేభ్యో, నమ స్తారాయ, నమ శ్సం భవే చ మయోభవే చ, నమశ్శంకరాయ చ మయ స్కరాయ చ, నమశ్శివాయ చ, శ్శివతరాయ చ, నమ స్తీర్యాయ చ కుల్యాయ చ, నమ పార్యాయ చ వార్యాయ చ, నమ ప్రతరణాయ చోత్తరణాయ చ, నమ ఆతార్యాయ చాలాద్యాయ చ, నమ శ్శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ, నమ స్పికత్యాయ చ ప్రవాహ్యాయ చ !!
!!మం !! త్ర్యంబకాయ యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ! ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో ర్ముక్షియ మామృతాత్ ! యోరుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు! నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి !
(రుద్రచమకం)
!!మం!! శం చ మే మయశ్చ మే ! ప్రియం చ మే ! కామశ్చ మే ! సౌమనసశ్చ మే ! భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే ! యంతా చ మే ! ధర్తా చ మే క్షెమశ్చ మే ధ్రుతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే ! సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ! ప్రసూశ్చ మే సీరం చ మే ! లయశ్చ మ ! ఋతం చ మే
మృతం చ మే ! యక్ష్మం చ మే ! అనామయశ్చ మే ! జీవాతుశ్చ మే ! దేర్ఘాయుత్వం చ మే ! అనమిత్రం చ మే !అభయం చ మే ! సుగంచ మే శయనం చ మే ! సూషా చ మే ! సుదినం చ మే !
!!మం!! ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః !
భవే భవే నాతి భవే భవస్య మాం ! భావోధ్బవాయ నమః !
!!మం !! ఓం వామదేవాయ నమో జ్యేష్టాయ నమః శ్రేష్టాయ నమో
రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో
బలవికరణాయ నమో బలాయ నమో
బలప్రమధనాయ నమస్సర్వ భూతదమనాయ నమో
మనోన్మనాయ నమః !
!!మం !! అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరే ఘోరతరేభ్యః !
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః !
!!మం !! ఈశాన సర్వ విద్యానా మీశ్వర సర్వ భూతానాం
బ్రహ్మాధిపతి బ్రహ్మనోదిపతిర్
బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం !!
పురుషోవై రుద్రః సన్మహొ నమో నమః ! విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయ మానం చ యత్ సర్యోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు ! కద్రుద్రాయ ప్రచేతసే మీడుష్ట మాయ తవ్యసే ! వోచేమ శంతమగ్o హృదే ! సర్యోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు !
మహాదేవ, మహాదేవ, మహాదేవ, దయానిధే
భవానేవ, భవానేవ, భవానేవ, గతి ర్మమ
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః ! పంచామృత తధా శుద్దోదక స్త్నానం సమర్పయామి !!
(శివలింగాన్ని ఎడమచేతితో పట్టుకొని ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ కుడిచేతితో నీటిని పోస్తూ కడిగి తుడిచి కుంకుమ, పెట్టి మళ్లా యధాస్తానం లో ఉంచాలి)
ఓం ఆపో హిష్టా మయో భువః తా న ఊర్జే ధధాతన మహేరణాయ చక్షసే ! యో వః శివతమో రసః తస్య భాజయతే హ నః ఉశతీరివ మాతరః తస్మా అరం గమామ వో యస్య క్షయాయ జిన్వద అపో జనయధా చ నః !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః !
శుద్దోదక స్త్నానం సమర్పయామి !!
వస్త్రం
11మం!! జ్యేష్టాయ నమః !!
వేదసూక్త సమాయుక్తే, యజ్ఞ సామ సమన్వితే ! సర్వవర్ణ ప్రదేదేశ వాససీతే, సునిర్మితే!!
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః !వస్త్ర యుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ ! ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! ఓం మహేశ్వరాయ నమః ! ఉపవీతం సమర్పయామి
విభూతి (భస్మ ధారణ )
అగ్ని రితిభస్మ, వాయురితిభస్మ, జలమితిభస్మ, స్థలమితిభస్మ వ్యోమేతిభస్మ సర్వగ్o హవాయ ఇదగ్o సర్వంభస్మ ! చితాభస్మధరమ్ వామదేవరుద్రం నమామ్యహం
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ఓం సర్వాయనమః ! భస్మం ధారయామి !
ఆభరణం
!!మం!! ఓం రుద్రాయ నమః !!
రుద్రక్షమాల ఆభరణం, నాగేంద్రహార కంకణై:! భుజంగాభరణైర్యుక్తం గృహాణ అమరవల్లభ
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ఆభరణం సమర్పయామి !
చందనం
!!మం!! కాలాయ నమః !!
శ్రీ ఖండం చందనం దివ్యం, గoధాడ్యం సుమనొహరమ్ ! విలేపనం సురశ్రేష్టం, ప్రీత్యర్ధం
ప్రతిగ్రుహ్యతాం !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !గంధం సమర్పయామి !
అక్షతాన్
1మం ! కలవికరణాయ నమః !!
ఆయనే తే పరయణె దూర్వారోహం తు పుష్పిణీ:! హ్రదాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహా ఇమే!
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్, గృహాణ శివ శంకర
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !అక్షతాన్ సమర్పయామి !
బిల్వపత్రం/ పుష్పం సమర్పయామి
!!మం!! బలవికరణాయ నమః !!
ఓం నిధన పతయే నమ ! ఓం నిధన పతాంతికాయ నమః !!
ఓం ఊర్దాయ నమః ! ఓం ఊర్ధలింగాయ నమః!!
ఓం హిరణ్యాయ నమః ! ఓం హిరణ్య లింగాయ నమః!!
ఓం సువర్ణాయ నమః ! ఓం సువర్ణలింగాయ నమః!!
ఓం దివ్యాయ నమః! ఓం దివ్యలింగాయ నమః!!
ఓం భవాయ నమః ! ఓం భవలింగాయ నమః !!
ఓం సర్వాయ నమః! ఓం సర్వలింగాయ నమః !!
ఓం శివాయ నమః ! ఓం శివలింగాయ నమః !!
ఓం జ్వాలాయ నమః ! ఓం జ్వలలింగాయ నమః !!
ఓం ఆత్మయ నమః! ఓం ఆత్మలింగాయ నమః !!
ఓం పరమాయ నమః ! ఓం పరమలింగాయ నమః !!
!! ఏతత్ సోమస్య సూర్యస్య సర్వ లింగ గ్గ్ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం !!
ఓం భవాయ దేవయ నమః ! ఓం శర్వాయ దేవాయ నమః !
ఓం ఈశానాయ దేవాయ నమః ! ఓం పశుపతయే దేవాయ నమః !!
ఓం రుద్రాయ దేవాయ నమః 1 ఓం ఉగ్రాయ దేవాయ నమః !!
ఓం భీమాయ దేవాయ నమః ! ఓం మహాతే దేవాయ నమః !!
ఓం భవస్య దేవస్య పత్న్యై నమః! ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ! ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః !!
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ! ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ! ఓం మహతో దేవస్య పత్న్యై నమః !!
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! నానావిధ పరిమళ పుష్పాణి, బిల్వపత్రాణి సమర్పయామి !
(ఇక్కడ శివాష్టోత్తర శతనామావళి తో పూజ చేయవచ్చును )
ధూపం
1మం! బలాయ నమః !! దశాంగం గుగ్గులోపెతం, సుగంధం, సుమనొహరమ్ ! కపిలాఘ్రుత సంయుక్తం, దూపోయం ప్రతిగృహ్యాతాం !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ధూపం ఆఘ్రాప యామి సమర్పయామి !
దీపమ్
!మం! బల ప్రమథనాయ నమః !! సాజ్యం త్రివర్తి సంయుక్తం, వహ్నినాయోజితం ప్రియమ్ ! గృహాణ మంగళం దీపం, నీలకంర ! నమోస్తుతే !
భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే ! త్రాహి మాం నరకాత్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే !!
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! దీపమ్ సమర్పయామి !
ధూప, దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి !!
నైవేద్యం
!!మం!! సర్వభూత దమనాయ నమః!!
నైవేద్యం షడ్రసోపేతం , ఫల లడ్డూక సంయుతం ! రాజన్నం సూపసంయుక్తం, శాక చోష్య సమన్వితం! ఘ్రుత భక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతి గృహ్యాతాం !!
ఓం భూర్బువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ !!
సత్యంత్వర్తేనా పరిషించామి ! అమృతమస్తు ! అమ్రుతొపస్తరణమసి !
ఓం సద్యోజాత ముఖాయ స్వాహా ! ఓం వామదేవ ముఖాయ స్వాహా ! ఓం అఘోర ముఖాయ స్వాహా ! ఓం తత్పురుషాయ ముఖాయ స్వాహా ! ఓం ఈశాయ ముఖాయ స్వాహా !
ఓం ప్రాణాయ స్వాహా ! ఓం అపానాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా ! ఓం ఉదానాయ స్వాహా ! ఓం సమానాయ స్వాహా ! ఓం బ్రహ్మణే స్వాహా !
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి! అమృతా పిథానమసి ! ఉత్తరాపోశనం సమర్పయామి! హస్తౌ ప్రక్షాళయామి ! పాదౌ ప్రక్షాళ యామి ! శుద్ధ ఆచమనీయం సమర్పయామి !
తాంబూలం
!మం! మనోన్మనాయ నమః!! పూగీఫల సమాయుక్తం, నాగవల్లీ దళర్యుతం ! కర్పూర చూర్ణ సంయుక్తం, తాంబూలం ప్రతిగృహ్యాతాం !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! తాంబూలం సమర్పయామి !
కర్పూర నీరజనమ్
ఓం అఘోరెభ్యొ ధఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః ! సర్వేభ్య స్సర్వ సర్వే భ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః !!
నీరాజనం మయాదత్తం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామహమ్ దేవం సర్వలోక పూజితే !!
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కర్పూర నీరాజనం సమర్పయామి !
మంత్రపుష్పం
ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే ! సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణొ దధాతు ! కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః !
ఓం తద్బ్రహ్మ ! ఓం తద్యాయుః ! ఓం తదాత్మా ! ఓం తత్సత్యం ! ఓం తత్సర్వం ! ఓంతత్పురోర్నమః ! అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వముర్తిషు !
త్వం యజ్ఞస్త్వం వషట్కారః త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః ! త్వం తదాప ఆపో జ్యొతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరొమ్ !
నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయెంబికా పతయ ఉమాపతయే పశుపతయే నమో నమః !!
ఋతగ్o సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగలమ్ ! ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః !
ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం ! పారమేష్ట్యం రాజ్యం మహారాజ్య మాదిపత్యమయం !సoమత పర్యా ఈస్యాత్ ! సార్వభౌమ స్సార్వాయుషః ! అందాతాపరార్ధాత్ ప్రుధివ్యై సముద్రపర్యంతాయా ! ఏకరాదితి తడష్యేష శ్లోకో భవతి !మరుతః పరివేష్టారో మరుత్తస్యా వసన్న్గ్రుహే ! ఆవిక్షితస్య కామప్యే రిశ్వేదేవా స్సభాసద ఇతి !అదైతం విష్ణువే చరుం నిర్వపతి యజ్ఞోవై విష్ణుః ! యజ్ఞ ఏవాం తతః ప్రతితిష్ఠతి !
సొత్రజుహొతి - విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్టాయై స్వాహేతి !!
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ దిమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ !
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి దిమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ !
ఈశాన స్సర్వ విద్యానాం ఈశ్వర స్సర్వ భూతానాం ! బ్రహ్మధిపతి ర్బ్రహ్మణొ దిపతిర్బ్రహ్మ శివోమే స్తు సదాశివొమ్ !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! దివ్య మంత్రపుష్పం సమర్పయామి !
ఆత్మ ప్రదక్షిణ నమస్కారము
యానికాని చ పాపని జన్మాంతర కృతానిచ ! తాని తాని ప్రనశ్యంతి ప్రదక్షణ పదేపదే !
పాపోహం, పాప కర్మణాం, పాపాత్మ, పాపసంభవ ! త్రాహి మాం క్రుపయదేవ శరణాగత వత్స్చల !అన్యధా శరణం నాస్థి త్వం ఏవ శరణం మమ ! తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష మహేశ్వర !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! ఆత్మ పూర్వక నమస్కారం సమర్పయామి !
క్షమా ప్రార్ధన
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం ! పూజాం చైవ న జానామి క్షమస్వ పరమేశ్వర
అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా ! దాసొయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! క్షమార్పణ నమస్కారం సమర్పయామి !
ఛత్రం ధారయామి! చామరం వీజయామి!దర్పణం దర్సయామి ! నృత్యం దర్సయామి ! గీతం శ్రావయామి ! ఆందోళికనారోహయామి ! అశ్వానారోహయామి ! గజానారొహయామి ! సమస్త రాజోపచార శక్త్యుపచార, భక్త్యుపచార మంత్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి !
పూజా సమర్పణం
యస్య స్మృత్యాచ నమోక్త్యా తపః పూజాక్రియా ధిషుః ! న్యూనమ్ సంపూర్ణతాం యాతి సద్యో వందే తం అచ్యుతం !
మంత్రహీనం, క్రియాహీనం, భక్తీహీనం మహేశ్వర ! యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే !!
అనయా ద్యానావాహనాది షోడశోపచారపూజయా చ భగవాన్ సర్వాత్మకః ! శ్రీ ఉమామహేశ్వర దేవతాసుప్రీత స్సుప్రసన్నొ వరదో భవతు ! శ్రీ స్వామి ప్రసాదసిద్ధి రస్తు !
శ్రీ ఉమామహేశ్వర దేవతా ప్రసాదం శిరసా గృహ్నామి ! స్వస్తి !!
!!సర్వం శ్రీ పరమేస్వరార్పణమస్తూ !!
కాయేన వాచా మనసెంద్రియైర్వా ! బుధ్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ ! కరోమి యద్యత్ సకలం పరస్మై !మహేశ్వరాయేతి సమర్పయామి !!
ఓం సహ నావవతు ! సహ నౌ భునక్తు ! సహ వీర్యం కరవావహై ! తేజస్వినావధీతమస్తూ! మా విద్విషావహై !
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ! పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే !!
ఓం శాంతిః శాంతిః శాంతిః